(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.129. అధ్యాయః 129
Mahabharata - Shanti Parva - Chapter Topics
యమేన గౌతమంప్రతి మాతాపిత్రోః పరిచర్యాయాస్తదృణాపనోదనోపాయత్వకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-129-0x(5704)(69874)
నామృతస్యేవ పర్యాప్తిర్మమాస్తి బ్రువతి త్వయి।
[యథాహి స్వాత్మవృత్తిస్థస్తథా తృప్తోఽస్మి భారత॥] 12-129-1(69875)
తస్మాత్కథయ భూయోఽపి త్వం మమేహ పితామహ।
[న హి తృప్తిమహం యామి పిబంధర్మామృతం హి తే॥] 12-129-2(69876)
భీష్మ ఉవాచ। 12-129-2x(5705)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
గౌతమస్య చ సంవాదం యమస్య చ మహాత్మనః॥ 12-129-3(69877)
పారియాత్రం గిరిం ప్రాప్య గౌతమస్యాశ్రమో మహాన్।
వసతే గౌతమో యత్ర తపసా దగ్ధకిల్విషః॥ 12-129-4(69878)
పృష్టిం వర్షసహస్రాణి సోఽతప్యద్గౌతమస్తపః।
తముగ్రతపసా యుక్తం భావితం సుమహామునిం॥ 12-129-5(69879)
ఉపయాతో నరవ్యాఘ్ర లోకపాలో యమస్తదా।
తమపశ్యత్సుతపసమృషిం వై గౌతమం తదా॥ 12-129-6(69880)
స తం విదిత్వా బ్రహ్మర్షియేమమాగతమోజసా।
ప్రాంజలిః ప్రణతో భూత్వా ఉపసృప్తస్తపోధనః॥ 12-129-7(69881)
తం ధర్మరాజో దృష్ట్వైవ నమస్కృత్య ద్విజోత్తమం।
న్యమంత్రయత ధర్మేణ క్రియతాం కిమితి బ్రువన్॥ 12-129-8(69882)
గౌతమ ఉవాచ। 12-129-9x(5706)
మాతాపితృభ్యామానృణ్యం కిం కృత్వా సమవాప్నుయాత్।
కథం చ లోకానాప్నోతి పురుషో దుర్లభాఞ్శుభాన్॥ 12-129-9(69883)
యమ ఉవాచ। 12-129-10x(5707)
తపః శౌచవతా నిత్యం సత్యధర్మరతేన చ।
మాతాపిత్రోరహరహః పూజనం కార్యమంజసా॥ 12-129-10(69884)
అశ్వమేధైశ్చ యష్టవ్యం బహుభిః స్వాప్తదక్షిణైః।
తేన లోకానవాప్నోతి పురుషోఽద్భుతదర్శనాన్॥ ॥ 12-129-11(69885)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోనత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 129॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-129-1 పర్యాప్తిరలంభావస్తృప్తిరితి యావత్॥
12-129-8 న్యమంత్రయత తం సుముఖీకృతవాన్॥
12-129-11 అశ్వమేధైరితి స్వధర్మమాత్రస్యోపలక్షణం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.